Sunday, March 27, 2011

బాపు గారి ఆశీస్సులు


అలనాడు ఎప్పుడో నేను గిలికిన నాలుగు కార్టూన్లూ ఓ పుస్తకంగా వేసుకుందామని తలబెట్టి అనుకున్నదే తడవుగా "బాపు" గారిని మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని అడిగినప్పుడు, మన బాపూ గారు చల్లగా నవ్వి వెయ్యి మాటలెల అని నాలుగు గీతల్లో నన్ను ఆశీర్వదించిన ఈ బొమ్మ మీ కోసం .

2 comments:

S said...

బాబు గారికి : మీ కార్టూనులు చిన్నప్పుడు చాలా సార్లు చూసాను - అప్పటి ఆ సంకలనం లోనే ఈ బాపు బొమ్మ కూడా చూసినట్లు గుర్తు...

మిమ్మల్ని బ్లాగ్లోకంలో చూడ్డం మహా ఆనందంగా ఉంది.

బాబు said...

@ S

మీ పేరేమిటో మరి!

అవును మీరు చెప్పినది నిజమే. బ్లాగ్ లో ప్రచురించిన బొమ్మ కింద్ ఆ విషయమే కదా వ్రాశాను!