Monday, April 4, 2011

శ్రీఖర శుభకరం

3 comments:

Saahitya Abhimaani said...

"బాబు" గారూ, మీ కార్టూన్ బ్లాగ్ ఈ కొత్త సంవత్సరం లోమంఛి ప్రాచుర్యం సాధించాలని, మీరు అనేక కార్టూన్లు ప్రచురించాలని ఆకాక్షిస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ కార్టూన్ చదువరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు,

ఫణి ప్రసన్న కుమార్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ కార్టూన్లు మళ్ళీ చూడబోవడం చాలా ఆనందంగా ఉంది.

కృష్ణప్రియ said...

మీ బ్లాగు ఇదే చూడటం.. చాలా సంతోషం!!
మీ కార్టూన్లు చాలా సార్లు పత్రికల్లో చూశాను.
ధన్యవాదాలు!