What is this, very unjust, great injustice! All these years you allowed me to live in corruption and suddenly how can you say I should be corruption free!
దుర్గా ప్రసాద్ గారూ, కార్టూన్ అద్భుతం, సందర్భోచితం! టోకు అవినీతి రాజకీయ నాయకులది ఐతే, చిల్లర అవినీతి ప్రజలందరిదీను.
నా ఉద్దేశ్యంలో ఎన్నికల్లో ఓటు వెయ్యని ప్రతివాడూ అవినీతిపరుడే. పరోక్షంగా అవినీతిపరులు ఎన్నికవటానికి ఆ వ్యక్తీ బద్ధకం దోహదం చేస్తున్నది కాబట్టి. అవినీతి ఒక్క తీసుకునేవాడిదే కాదని నా ఉద్దేశ్యం, ఇచ్చేవాడి అవినీతి గురించి కూడా ఉద్యమించాలి. ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ ఉంటుంది!!??.
అన్నా హజారేకి జై కొడుతూ, ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఏమేమి చెయ్యాలో ప్రభోదాత్మకంగా ( టివి కెమెరాల ముందు ఆవేశం ప్రకటించి, మళ్ళి నిజ జీవితాల్లో ఒక్క విషయంలో కూడా క్రమశిక్షణ పాటిం చకుండా, ఊరికే అవినీతిని తిట్టుకుంటూ ఉండకుండా), అతి చిన్న విషయాల్లో కూడా ప్రజలు ఎలా ఉంటే అవినీతి పారిపోతుందో, ముఖ్యంగా ఎలా ఉండకూడదో చూపిస్తూ కార్టూన్లు వెయ్యమని మనవి. చనువు తీసుకుని ఈ సూచన చేసినందుకు క్షంతవ్యుణ్ణి.
3 comments:
nice satires.
ఇంతకు ముందు ప్రచురింపబడిన, ప్రాచుర్యం పొందిన కార్టూన్స్ని కూడా పోస్ట్ చేస్తారని ఆశిస్తూ..
గీతిక
దుర్గా ప్రసాద్ గారూ, కార్టూన్ అద్భుతం, సందర్భోచితం! టోకు అవినీతి రాజకీయ నాయకులది ఐతే, చిల్లర అవినీతి ప్రజలందరిదీను.
నా ఉద్దేశ్యంలో ఎన్నికల్లో ఓటు వెయ్యని ప్రతివాడూ అవినీతిపరుడే. పరోక్షంగా అవినీతిపరులు ఎన్నికవటానికి ఆ వ్యక్తీ బద్ధకం దోహదం చేస్తున్నది కాబట్టి. అవినీతి ఒక్క తీసుకునేవాడిదే కాదని నా ఉద్దేశ్యం, ఇచ్చేవాడి అవినీతి గురించి కూడా ఉద్యమించాలి. ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ ఉంటుంది!!??.
అన్నా హజారేకి జై కొడుతూ, ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఏమేమి చెయ్యాలో ప్రభోదాత్మకంగా ( టివి కెమెరాల ముందు ఆవేశం ప్రకటించి, మళ్ళి నిజ జీవితాల్లో ఒక్క విషయంలో కూడా క్రమశిక్షణ పాటిం చకుండా, ఊరికే అవినీతిని తిట్టుకుంటూ ఉండకుండా), అతి చిన్న విషయాల్లో కూడా ప్రజలు ఎలా ఉంటే అవినీతి పారిపోతుందో, ముఖ్యంగా ఎలా ఉండకూడదో చూపిస్తూ కార్టూన్లు వెయ్యమని మనవి. చనువు తీసుకుని ఈ సూచన చేసినందుకు క్షంతవ్యుణ్ణి.
I second Mr.Siva
Post a Comment