Thursday, April 14, 2011

నీతి - అవినీతి



Police: I support Anna Hazare. I do not take bribes.

Yesterday, I had seen you too were supporting Anna! Pay the fine don't offer bribe to me














3 comments:

ఫణి ప్రసన్న కుమార్ said...

బాగుందండీ. నిజంగా ఇలా జరిగితే ఎంత బావుంటుంది!!

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

మనవాళ్ళకు ఫైను కట్టడంకంటే లంచమివ్వడమే "ఫైను" అని అలవాటయిపోయింది!

Saahitya Abhimaani said...

భలేగా ఉన్నది "బాబు" గారూ. పోలీసు ప్రజలకు నీతీ బోధించే రోజు రావాలంటే, ప్రజలు కూడా సహకరించాలి.ప్రజలు తమకు తెలిసో తెలియకో, తమ సౌకర్యంకోసమో, అవినీతిని ప్రోత్సహించటం, ఎంత చిన్న విషయానికైనా సరే మానాలి. అప్పుడే అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది.