అద్భుతం ఈనాటి భేషజపు ఆలోచనా విధానాన్ని చక్కగా చూపించారు.
ఆ ముఖ్య అతిధిని గౌరవించాలని, రెండు చెట్లు కొట్టేసి మరీ ఏర్పాటు చేశారు. వన భోజనాల ఆంతర్యం అర్ధం చేసుకోకుండా మూకల్లా పోయి అక్కడ ఉన్న కాసిని చెట్లనీ ధ్వంసం చేసే, ఆ వనాన్ని కాలుష్యంతో నింపి వస్తున్న ఈ రోజుల్లో ఈ కార్టూన్ మంచి అర్ధవంతం.
3 comments:
వడ్డిస్తున్న రాజాచారి(మనసులో)- వాడు కింద కూర్చోలేడు.
బాబు గారూ!
అద్భుతం ఈనాటి భేషజపు ఆలోచనా విధానాన్ని చక్కగా చూపించారు.
ఆ ముఖ్య అతిధిని గౌరవించాలని, రెండు చెట్లు కొట్టేసి మరీ ఏర్పాటు చేశారు. వన భోజనాల ఆంతర్యం అర్ధం చేసుకోకుండా మూకల్లా పోయి అక్కడ ఉన్న కాసిని చెట్లనీ ధ్వంసం చేసే, ఆ వనాన్ని కాలుష్యంతో నింపి వస్తున్న ఈ రోజుల్లో ఈ కార్టూన్ మంచి అర్ధవంతం.
శివ గారు,
కార్టూన్ లోని విశేషాన్ని బాగా చెప్పారు. ధన్యవాదాలు.
Post a Comment