Thursday, February 16, 2012

క్షణిక ప్రేమికుల క్షేత్రం !

  " I'm going to bring another couple within 15 minutes.  By then, get ready for the return journey !"

1 comment:

Saahitya Abhimaani said...

"క్షణిక ప్రేమికుల కేద్రం", చాలా బాగున్నది పేరు. ఎవరన్నా కాపీ కొట్టేసి ఇలాంటి కేంద్రన్ని ప్రారంభించినా ప్రారంభిస్తారు. ఎందుకైనా మంచిది ఈ పేరుని రిజిష్టరు చేయించుకుని సర్వ హక్కులూ మీదగ్గరే ఉంచుకోండి. భలేగా ఉన్నది కార్టూన్. ఆ బోర్డు మీద వ్రాసినది చూసి, ఆ పడవ వాడి ముఖ భంగిమ చూసి తెగ నవ్వుకున్నాను

ఇవ్వాళ ఏ పార్కుకు వెళ్ళినా పొదల చాటున కొందరు బాహాటంగా ఎందరో, ఇలాంటి క్షణిక ప్రేమికులు అనేకమందిని తప్పుకుంటూ తిరగాల్సిన గతి పట్టింది సామాన్యులకు. మొదట క్షణిక ప్రేమ, ఆ తరువాత క్షణిక దాడి-యాసిడ్ తోనో, కత్తితోనో-ఆ తరువాత క్షణిక పోలీస్ ఎంకౌంటర్, లేదా క్షణిక మరణ శిక్ష, ఆపైన పౌర హక్కుల వాళ్ళ అల్లరి, ఇది ప్రస్తుతపు పరిస్థితి!

యువతను పెడదారి పట్టిస్తున్న "ప్రేమ" అనే రెండక్షరాలు, సినిమా వాళ్ళు (వాళ్ళ పిల్లలు అదే పని చెస్తే ఎంత అల్లాడిపోతారో మనం అనేకసార్లు చూశాం) వాళ్ళ బతుకు కోసం పెంచి పోషిస్తూ ఆ మాటకు వెర్రి తలలు వేయించటమే కాదు యువత తలల్లోకి విష ప్రయోగం లాగ ఎక్కించి వాళ్ళను ఫ్యాషన్, డేటింగ్ అంటూ కష్టపడి చదువుకుని, జీవితాల్లో స్థిరపడాల్సిన అత్యంత ముఖ్యమైన జీవిత ఘట్టంలో, కాలాన్ని వృధా చేసుకునేలాగా ప్రోత్సహించి, వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు. ఏ సామాజిక కార్యకర్తా ఇలాంటి విషయాల మీద ఉద్యమించటంలేదు.