Monday, February 27, 2012

సారా జిందగీ!


     "We all stand united on the liqueur-ish....ish..issue !!


1 comment:

Saahitya Abhimaani said...

"మేమందా" చక్కటి పద ప్రయోగం. కింద పడి ఉన్న ఖాళీ సీసాల ప్రభావం వాళ్ళ భాష మీదకూడ పడిందని చెప్పటంలోనే ఉన్నది కార్టూన్ పరమార్ధం. కార్టూనింగ్ లో భాషా ప్రయోగం చాలా ముఖ్యమైనది, మీరు చేసే పద ప్రయోగాలు కార్టూనింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి, నేర్చుకునే ఔత్సాహికులకూ ఎంతో ఉపయోగపడతాయి.

ఇలా చేతులు కలిపి పైకెత్తి వికటాట్టహాసాలు చేసే రాజకీయ నాయకుల ఫొటోలు ప్రజలు చీదరించుకుంటున్నారు. . చేతులు చేతులూ పట్టుకుని ఊళ్ళు పంచుకునే నీచ రాజకీయాలను ఎద్దేవా చేస్తూ వేసిన కార్టూన్ అద్భుతం.