Friday, March 23, 2012

వేప పువ్వు!

మరో కార్టూన్...

3 comments:

KAPPAGANTU RADHAKRISHNA said...

ప్రతీ వారికీ చెట్లు వాటి మొదళ్ళు అక్కర్లేదు కానీ వాటి చివర వేసే కాయలు పూలు మటుకూ కావాలి. బాబూ గారూ పర్యావరణం మీద చక్కటి చురక వేశారు.

బాబు said...

ధన్యవాదాలు!

Saahitya Abhimaani said...

తెలుగు వాడు తెలుగు మాట్లాడాల్సిన అవసరాన్ని అద్భుతమైన రీతిలో చెప్పారు. ఊరికే పంచె కట్టుకోగానే తెలుగు సమావేశ అనేసుకుని, అక్కడ ప్రధాన ఉపన్యాసకుని దగ్గరనుంది చివరకు వందన సమర్పణ చేసేవాడివరకూ కూడ 75% ఇంగ్లీషు లేదా టి వి ల్లో వస్తున్న టింగ్లీషు. తెలుగులో మాట్లాడటం! అదే తెలుగు సమావేశం అని వాళ్ళల్లో వాళ్ళే మురిసిపోయి, ఒకరి భుజాలు మరొకరు తట్టుకుంటూ వెళ్ళిపోవటం!!

మన తెలుగులో అనేకమైన చక్కటి వాడుక పదాలు ఉన్నాయి. వాటిని వాడుకుంటూ అందరం మంచి తెలుగులో వ్రాయవచ్చు, మాట్లాడుకోవచ్చు. అలా చెయ్యాల్సిన అత్యవసరం, వేషం కాదు ముఖం అని చాలా బాగా చెప్పారు.