Friday, November 2, 2012

అమెరికాలో వరుణుడు..

..

1 comment:

G.P.V.Prasad said...

వరుణుడు:అదేమిటో భారత దేశంలో ఆ అవకాశం రాలేదు ఎందుకంటే ఇక్కడ చెట్లు ఎక్కువ
రాజకీయనాయకుడు:ఆ అవకాశం త్వరలోనే ఉంది, త్వరలో అన్నీ కొట్టేస్తాం
వరుణుడు: మరి జనాలు ఒప్పుకుంటారా?
రాజకీయనాయకుడు:సగం తెలివైన వారు అమెరికాలో ఉన్నారు మిగిలిన సగం మా క్రింద పనిచేస్తున్నారు, లేదా Software companies లో పనిచేస్తున్నారు, ఇక మిగిలిన వారు డబ్బు వస్తే చాలు ఎన్ని చెట్ల నైనా నరుకుతాం అనే వాళ్ళు.
వరుణుడు: అది నాకు అవకాశం ఇచ్చినట్టు ఎలాగావుతుంది? అసలు నేను రావడానికే కారణం ఆ చెట్లు
అని కోపగించుకుని వెళ్ళిపోయాడు.