అదేమిటో అర్ధం చేసుకోరు, చెట్లు ఏపుగా ఉండటం వల్ల పురుగులు దోమలు ఈగలు పెరుగుతాయి వాటిని తినడానికి కప్పలు పెరుగుతాయి ఆ కప్పలు తినడానికి పాములు వస్తాయి. మీకోసం ఇంత చేస్తే రాజకీయ నాయకులను గజదొంగలను, కలప దొంగలను ఇంతలా అవహేళన చేయడం ఏమీ బాగోలేదు అని నేను అనను.
1 comment:

మీరు గీసిన చిత్రాలకు కనీసం ఒక్కరు మారినా సంతోషమే.
Post a Comment