ఇరవై ఏళ్ళ క్రితం స్వామి రామానంద , మాకు శ్రీ GVRS వర ప్రసాద్ గారి కుటుంబానికి హిమాచల్ లోని ముఖ్య పుణ్యక్షేత్రాలని చూపించారు . వారి ఆశ్రమం అక్కడే వుండేది .
వారు అంటువుండేవారు "ఇవి హిమాలయాలు కావు, మహిమాలయాలు!"
కానీ యిప్పుడు -- కేదారనాథ్ లోనూ ఇతర ప్రాంతాలలోనూ
గంగ శివతాండవం చేశాక -- అవి ప్రళయ నిలయాలు అనిపిస్తోంది .
ఇలా మరెన్నటికీ కాకూడదని విలవిలలాడుతూ ఆ హిమాలయాలనే వేడుకుంటున్నాను .

No comments:
Post a Comment