ఒక డాక్టర్ పరమానంద పడుతూ ఉంటే, ఈ బుర్రలేని వాడి వాగుడికి మరి కొందరు చెవులు మూసుకుంటున్నారు. సమాజం కూడా అలాగే ఉన్నది. వెర్రి వాగుడిని కూడా చప్పట్లు ఈలల తో స్వాగతం చెప్పే గుంపులూ ఎక్కువైపోయినాయి. ఏది మంచి ఏది చెడు విచక్షణ, చెప్పేవాడి కులం ఏమిటి లేదా వాడెంత ఇచ్చాడు, ఏమిచ్చాడు అన్నదానిమీదే ఎక్కువగా ఆధారపడిపోవటం, ఎంతటి ప్రమాదానికైనా దారితీస్తుందని తెలియకుండా తయారయ్యింది ఈ నాటి మన సమాజం. లేకపోతే ఫలనావాడికి "ఇంత ఆదరణ" వాడికే ఈసారి అసెంబ్లీ సీట్లన్నీ అనే అపప్రధ ప్రజల మీద పడటం ఏమిటి!
2 comments:
తప్పకుండ రాజకీయ నాయకుడే

Post a Comment