Saturday, October 5, 2013

అంతులేని కథ!


2 comments:

Unknown said...

అంతులే ని బావుందండీ మీ కార్టూన్

Saahitya Abhimaani said...

సామాన్యంగా కమిటీలన్నీ అంతులేనివే. చివరకు వాళ్ళు కుదిరినప్పుడు చెప్పేది రెండుకు రెండు కలిపితే నాలుగు అని చెప్తారు. అది కూడా తెగేసి చెప్పరు. అయ్యే అవకాశం ఉన్నది అని మాత్రమే అని ఊరుకుంటారు. మళ్ళి మరో కమిటీ వెయ్యటానికి అవకాశం ఉండాలి కదా మరి!