అద్భుతమైన సమయస్పూర్తితో వేసిన కార్టూన్ దుర్గా ప్రసాద్ గారూ. ఈ కార్టూన్ ఇవ్వాళ మనకు అర్ధం అయినట్టుగా, పదేళ్ళ తరువాత చూసే వాళ్ళకు అర్ధం కాదు. కాబట్టి, ఎప్పటికైనా సరే అర్ధం అయ్యేట్టుగా, కొంచెం Historical Perspective కార్టూన్లోకి ప్రవేశపెట్ట ప్రార్ధన. ఈ ఎ పి విభజన విషయంలో పక్కనే పేపర్లో ఈమంత్రుల చేతులెత్తేయటం గురించిన వార్త, భార్య చేతులో పేపరు కాని, నేలమీద పడి ఉన్న పేపరు ఉంటే, ఈ కార్టూన్ 2013 లో అప్పటి రాజకీయ సంఘటన మీద ఆధారపడి అని అర్ధం అవుతుందని అని నా ఊహ. మీరైతే ఇంకా బాగా ఆలోచించి వెయ్యగలరు.
1 comment:

Post a Comment