ఈ చిన్న పుస్తకం 10--15 సం. వయసులోని బాల బాలికలను దృష్టిలో పెట్టుకుని టూకిగా తయారు చేసిన "వృక్ష వర్గీకరణ శాస్త్రం". ఇందు లో మన చుట్టూ పెరుగుతున్న ముఖ్యమయిన చెట్లను గుర్తించేందుకు వీలుగా సాధ్యమయినంత సరళం గా వ్రాయడానికి ప్రయత్నించాను -- అంటున్నారు డా. కొప్పుల హేమాద్రి గారు. వీరు ప్రఖ్యాతిగాంచిన బోటని సైంటిస్ట్ . ఎన్నో వ్యాసాలూ , రచనలు చేసారు .
మన చుట్టూ ఎన్నో చెట్టు చేమలు వున్నాయి. వాటి పేర్లు , ఉపయోగాలు ఎంతమంది పిల్లలకు తెలుసు? నిజం చెప్పాలంటే చాలా మంది పెద్దవాళ్ళే చెప్పే స్థితిలో లేరు. వినాయక పూజ కోసం 21 పత్రీ అంటారు. వాటి ని గుర్తించ గలిగినవారు ఎందరుంటారు - ఈ పట్టణ నగర వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దలు ?
పూర్తి వర్ణ చిత్రాలతో , వివరణలతో నిండిన 88 ( ఆర్ట్ పేపర్) పేజీల అందమయిన ఈ పుస్తకం పిల్లలకు పెద్దలకు వృక్ష శాస్త్రం మీద గొప్ప అవగాహన కల్పిస్తుంది. గతంలో ఈ పుస్తకం రెండు ముద్రణలు వెలువడ్డాయి. ఇది మూడో ముద్రణ - పూర్తి రంగులతో.
Dr. Koppula Hemadri e-mail: koppulahemadri@yahoo.com

No comments:
Post a Comment