ప్రపంచ తెలుగు మహాసభలు , తెలంగాణ ప్రభుత్వం , హైదరాబాద్ లో 2017, డిసెంబర్ 15-19 మధ్య నిర్వహించింది . ఈ సభలకు కార్టూన్ ప్రదర్శన నిర్వహించడం కోసం, కార్టూనిస్టుల నుండి , కార్టూన్లను కోరారు . ఎంపిక అయినవాటిని ప్రదర్శనలో వుంచుతామని చెప్పారు. ఆ సందర్భంగా , నేను పై కార్టూన్ పంపించాను . ప్రదర్శనలో ఉంచారు.
No comments:
Post a Comment