Thursday, April 14, 2011

వడగాడ్పు ప్రభావం

Do not mistake him! That's not dissidence. Just the effect of sunstroke.

2 comments:

Saahitya Abhimaani said...

బాబు గారూ,

కార్టూన్ చాలా బాగున్నది. కార్టూన్లలో ఇంత చక్కటి హావభావాలను గీయగాలిగినది మీరొక్కరే. బొమ్మలో దిలాసాగా కనపడే రాజకీయనాయకుడు, వాడిమీద అగ్గిరాముడైపోతున్న అసమ్మతి నాయకుడు, వాణ్ని పట్టుకున్న వాళ్ళ మొహాల్లో ఉన్న రకరకాల కవళికలు చాలా చక్కగా గీశారు.

ఇంత చక్కటి కార్టూన్లను బ్లాగులోకంలోకి అందరికీ చూపిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

Anonymous said...

మీ రాజకీయ (వడ) దెబ్బ కార్టూన్ చాలా బాగున్నది.