Wednesday, April 6, 2011

అర్ధం తెలియని మాటలు వాడేయ్యటమే!!

3 comments:

Saahitya Abhimaani said...

భలేగా ఉన్నది "బాబు" గారూ మీ పద విన్యాసం. ధ్యేయం అనికూడా అనలేక "ద్దేయం" అనేవాడు నాయకుడైపోయాడు ఈ నాడు. "నిర్యాణానికి" "నిర్మాణానికి ఉన్న తేడా తెలిస్తేనా ఎక్కడో గుమాస్తాగా ఉండేవాడు! నాయకుడు ఎందుకు అవుతాడు?

బొమ్మలో హావ భావాలు అద్భుతం.

శ్రీలలిత said...

నిజంగా అలాగే జరుగుతోంది. కాని అదే విషయాన్ని ఫ్రేమ్ లో వున్న బొమ్మలో చూస్తుంటే దానిలో ఎంత లోతైన అర్ధం వుందో తెలుస్తోంది.
చాలా భావగర్భితంగా వుంది కార్టూన్...

BABU CARTOONIST said...

శివరాంప్రసాద్ గారు,

ధన్యవాదాలు. సురెఖగారి బ్లాగ్ కూడా చూస్తున్నాను. సురేఖగారికి ధన్యవాదాలు.