Wednesday, May 18, 2011

ఓటుకి అంత డబ్బు వోచ్చిందా!

What?!...you earned so much amount by auctioning your VOTE??!!....OK....next time I will also auction my VOTE!

3 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

జరుగుతున్న నిజాన్ని ఎంత బాగా చెప్పారు. ఈ రోజుకూ సరిపొయే నిజమైన కార్టూన్ !

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాబు గారూ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో మీ కార్టూన్లు చాలా చూశాను. అప్పట్లో మీరు డ్రాక్యులా నవల కూడా తెలుగులోకి అనువదించి అందులో సీరియల్‌గా ప్రచురించినట్లు గుర్తు. చాలా బావుండేది.

బాబు said...

అవునండి. అది కాటి నవలల కాలం. అలాంటి కథలకు మూలమయిన డ్రాక్యుల నవల ఇచ్చి తెలుగులో రాయమన్నారు శివలెంక రాధాకృష్ణగారు. రాసాను.