జరుగుతున్న నిజాన్ని ఎంత బాగా చెప్పారు. ఈ రోజుకూ సరిపొయే నిజమైన కార్టూన్ !
బాబు గారూ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో మీ కార్టూన్లు చాలా చూశాను. అప్పట్లో మీరు డ్రాక్యులా నవల కూడా తెలుగులోకి అనువదించి అందులో సీరియల్‌గా ప్రచురించినట్లు గుర్తు. చాలా బావుండేది.
అవునండి. అది కాటి నవలల కాలం. అలాంటి కథలకు మూలమయిన డ్రాక్యుల నవల ఇచ్చి తెలుగులో రాయమన్నారు శివలెంక రాధాకృష్ణగారు. రాసాను.
Post a Comment
3 comments: