అద్భుతం సార్. ఇవ్వాళ వెర్రి అభిమానంతో బట్టలు చిచుకుంటున్నారు కొందరు. అది అభిమానమా అని నా అనుమానం. ఇటువంటి వెర్రి అభిమానమే, తెలుగు సినిమా దుర్గతికి మూల కారణం. హీరో మీద ఉన్న (దుర)అభిమానంతో ఎటువంటి సినిమా తీసినా ఎగబడి చూడటం, అదేదో కళా ఖండం అనుకుని వాళ్ళల్లో వాళ్ళే పొగిడేసుకోవటం, ఆ హీరో అనబడే వ్యక్తి ఇదంతా నిజమని నమ్మేసి వెర్రిపోకడలు మరిన్ని వెయ్యటం.
ఈ విషయం లో రవితేజ అనుకుంటానుఒక చక్కటి సినిమా తీశాడు అందులో ఈ వెర్రులన్నీ కడిగి ఆవతల పారేశాడు ఆ దర్శకుడు.
2 comments:

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
Post a Comment