దుర్గాప్రసాద్ గారూ. అద్భుతంగా ఉన్నది ఈ కార్టూన్. ఎంతో కాలంగా జరుగుతూ, రాజకీయ విద్వేషాల వల్ల బయటపడిన ఈ దురాగతాన్ని చక్కగా వివరించారు.
కార్టూన్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వాడుకుంటూ, బ్లాగులో కార్టూన్లు వేస్తున్న మీకు మరొక సారి అభినందనలు, ధన్యవాదాలు.
తెలుగులో ఉన్న ఇతర పేరొందిన కార్టూనిస్టుల (బాపు జయదేవ్, తులసీరాం, K, శంకు గార్లు) కూడా మీకు లాగ స్వంత బ్లాగు ఏర్పరుచుకుని కార్టూన్లు వేస్తూ ఉంటె, కార్టూనింగ్ ఔత్సాహికులకు, కార్టూనింగ్ అభిమానులకు కనువిందే మరి. వారుకూడ రంగంలోకి దిగితే ఎంతైనా బాగుంటుంది.
3 comments:
గురువు గారు, కార్టూన్ అదిరింది.ప్రస్తుత పరిస్థితుల మీద చక్కని వ్యంగాస్త్రం.
దుర్గాప్రసాద్ గారూ. అద్భుతంగా ఉన్నది ఈ కార్టూన్. ఎంతో కాలంగా జరుగుతూ, రాజకీయ విద్వేషాల వల్ల బయటపడిన ఈ దురాగతాన్ని చక్కగా వివరించారు.
కార్టూన్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వాడుకుంటూ, బ్లాగులో కార్టూన్లు వేస్తున్న మీకు మరొక సారి అభినందనలు, ధన్యవాదాలు.
తెలుగులో ఉన్న ఇతర పేరొందిన కార్టూనిస్టుల (బాపు జయదేవ్, తులసీరాం, K, శంకు గార్లు) కూడా మీకు లాగ స్వంత బ్లాగు ఏర్పరుచుకుని కార్టూన్లు వేస్తూ ఉంటె, కార్టూనింగ్ ఔత్సాహికులకు, కార్టూనింగ్ అభిమానులకు కనువిందే మరి. వారుకూడ రంగంలోకి దిగితే ఎంతైనా బాగుంటుంది.
శివ గారు,
నా కార్టూన్లను సునిశితంగా గమనిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మీకు ధన్యవాదాలు.
Post a Comment