మరొకసారి చుర్రుమనే చురక వేశారు, దుర్గా ప్రసాద్ గారూ. అద్భుతం.
"ఎల్తా","వాల్ల" మాటలు పాత్రోచితంగా చక్కగా నప్పినాయి. ఆ పైన "సమష్యలు" "శ" బదులుగా "ష" వాడి, ఆ మనిషి ప్రస్తుత పరిస్థితి చక్కగా తెలియచేశారు.
ఇవ్వాళ చాలామంది బ్లాగులు నిర్వహిస్తూ, చదువుకున్నాం అనుకునే వాళ్ళకి కూడా "ళ" అనే అక్షరం ఉన్నదని కూడా తెలియని స్థితి. ఇదే విషయంలో ఈ మధ్యనే వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో, "ళ"/ "ల" ప్రయోగం మీద మంచి హాస్యం మేళవించి ప్రేక్షకులకు ఆ తేడా చెప్పే ప్రయత్నం చేశారు.
3 comments:

మంచి కార్టూన్ వేశారండి. ఒక్క కార్టూన్ ద్వారా ఎన్నో భావాలను తెలియజేసారు.
ఇద్దరికీ ధన్యవాదాలు!
Post a Comment