బాబూ గారూ.. నమస్కారం ..చాన్నాళ్ళకి అక్కడ ఇక్కడ భోగట్టా చేస్తే ఇదిగో ఇలా వచ్చాను...చాలా సంతోషించాను..మీ బ్లాగుని చూసి పరమానందం చెందాను...ఎందుకంటే మేముంన్డేది దూరాభారం..అందులో తెలుగు పత్రికలు వెతుక్కోవడం కాస్త కష్టం..అందుకే ఎక్కువగా..సైట్ల వెంట బ్లాగుల వెంట పది తిరుగుతూ ఉంటాను...నాకు మీవీ, జయదేవ్ గారివి కార్టూన్ల కేరక్తర్లు ప్రెసెంట్ చేసే విధానం బాగా నచ్చుతుంది.... మీకు మా నెనర్లు....
2 comments:
బాబూ గారూ.. నమస్కారం ..చాన్నాళ్ళకి అక్కడ ఇక్కడ భోగట్టా చేస్తే ఇదిగో ఇలా వచ్చాను...చాలా సంతోషించాను..మీ బ్లాగుని చూసి పరమానందం చెందాను...ఎందుకంటే మేముంన్డేది దూరాభారం..అందులో తెలుగు పత్రికలు వెతుక్కోవడం కాస్త కష్టం..అందుకే ఎక్కువగా..సైట్ల వెంట బ్లాగుల వెంట పది తిరుగుతూ ఉంటాను...నాకు మీవీ, జయదేవ్ గారివి కార్టూన్ల కేరక్తర్లు ప్రెసెంట్ చేసే విధానం బాగా నచ్చుతుంది....
మీకు మా నెనర్లు....
-కన్నాజి రావు
ముంబయి
కన్నాజీరావు గారు - ధన్యవాదాలు.
Post a Comment