Sunday, February 17, 2013

స-ముష్టి ..!

..

2 comments:

జలతారు వెన్నెల said...

మీ బ్లాగ్ ఇంతకు ముందు చూడలేదండి.
నాకు చాలా నచ్చాయి మీ జోక్స్, చురకలు, చిత్రాలు అన్నీ!
ఇకపై రోజు చూస్తాను,హాయిగా నవ్వుకోడానికి.
మీ కార్టూన్స్ నేను పత్రికలలో చూసినట్టు గుర్తు, చిన్నప్పుడు.

Saahitya Abhimaani said...

చివరకు ఈ "అవినీతి మీద పోరాటాలు" మీ కార్టూన్లో వేసినట్టే తయారయ్యాయి. టివి కెమెరాలకోసమే కాని, ఆ ఉద్యమాల్లో పస, నిజాయితీ లేవు. అందుకనే, ఒకటి రెండురోజుల టి ఆర్ పి రేటింగులకు ఉపయోగపడి, మరి రెండు యాడ్లు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చి సమసిపోయినాయి.