మీ బ్లాగ్ ఇంతకు ముందు చూడలేదండి. నాకు చాలా నచ్చాయి మీ జోక్స్, చురకలు, చిత్రాలు అన్నీ! ఇకపై రోజు చూస్తాను,హాయిగా నవ్వుకోడానికి. మీ కార్టూన్స్ నేను పత్రికలలో చూసినట్టు గుర్తు, చిన్నప్పుడు.
చివరకు ఈ "అవినీతి మీద పోరాటాలు" మీ కార్టూన్లో వేసినట్టే తయారయ్యాయి. టివి కెమెరాలకోసమే కాని, ఆ ఉద్యమాల్లో పస, నిజాయితీ లేవు. అందుకనే, ఒకటి రెండురోజుల టి ఆర్ పి రేటింగులకు ఉపయోగపడి, మరి రెండు యాడ్లు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చి సమసిపోయినాయి.
2 comments:
మీ బ్లాగ్ ఇంతకు ముందు చూడలేదండి.
నాకు చాలా నచ్చాయి మీ జోక్స్, చురకలు, చిత్రాలు అన్నీ!
ఇకపై రోజు చూస్తాను,హాయిగా నవ్వుకోడానికి.
మీ కార్టూన్స్ నేను పత్రికలలో చూసినట్టు గుర్తు, చిన్నప్పుడు.

Post a Comment