మరొకసారి కార్టూన్లల్లో మాటల గారడీలో మీకు మీరే సాటని మరొకసారి నిరూపించారు దుర్గా ప్రసాద్ గారూ. అద్భుతమైన అభివర్ణన "తెలివి తక్కువ దద్దమ్మ" అనే నానుడిని, తెలుగురాని వాడికి అంటించి "తెలుగు తక్కువ దద్దమ్మ"గా అద్భుతంగా మలచారు.నిజమే ఈరోజున ఎటుచూసినా తెలుగు తక్కువ దద్దమ్మలే ఎక్కువ
2 comments:

శివరామ ప్రసాద్ గారు,
ధన్యవాదాలు.
Post a Comment