వావ్! ఓ పదిహేను సంవత్సరాలు వెనిక్కి వెళ్ళినట్లుంది. తెలుగు వీక్లీల్లో బొమ్మల కథలు, సీరియళ్ళు వచ్చిన స్వర్ణయుగం గుర్తొస్తోంది. వెంకట్రమణ ఏమేం చేయబోతున్నాడో చూడాలని కుతూహలంగా ఉంది.
@ఫణి ప్రసన్న కుమార్ గారూ,ఈ ధారావాహిక 1972 సంవత్సరంలో ఆంధ్ర పత్రికలో వచ్చింది. అంటే దాదాపు నాలు దశాబ్దాల క్రితంది. అవ్వొక రోజులు. ఈ టి వి, కేబుల్ దయ్యాలు మనల్ని ఇంకా ఆవహించలేదు. కళాకారుల సృజనాత్మకత కు గౌరవం ఉన్నప్పటి రోజులు.
Post a Comment
2 comments:
వావ్! ఓ పదిహేను సంవత్సరాలు వెనిక్కి వెళ్ళినట్లుంది. తెలుగు వీక్లీల్లో బొమ్మల కథలు, సీరియళ్ళు వచ్చిన స్వర్ణయుగం గుర్తొస్తోంది. వెంకట్రమణ ఏమేం చేయబోతున్నాడో చూడాలని కుతూహలంగా ఉంది.
@ఫణి ప్రసన్న కుమార్ గారూ,
ఈ ధారావాహిక 1972 సంవత్సరంలో ఆంధ్ర పత్రికలో వచ్చింది. అంటే దాదాపు నాలు దశాబ్దాల క్రితంది.
అవ్వొక రోజులు. ఈ టి వి, కేబుల్ దయ్యాలు మనల్ని ఇంకా ఆవహించలేదు. కళాకారుల సృజనాత్మకత కు గౌరవం ఉన్నప్పటి రోజులు.
Post a Comment